మెగా మేనల్లుడుగా ‘ఉప్పెన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. వైష్ణవ్కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. సినిమాలో వైష్ణవ్, కృతి రొమాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి హిట్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లను కూడా రాబట్టిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ కలసి నిర్మించిన ఈ చిత్రం వంద…