బుట్టబొమ్మ పూజాహెగ్డే మరో మైలురాయిని దాటేసింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ని చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. అందులో తన టీంను పరిచయం చేసింది. ఇందులో ఆమె హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, కుక్, అసిస్టెంట్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ లతో ఫన్ వీడియోను రిలీజ్ చేసింది. ఇన్స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఈ…