Kerala man sentenced to 142 years in jail for POCSO Case: మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తి కేరళలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలోని పత్తినాంతిట్టకు చెందిన 41 ఏళ్ల వ్యక్తికి ఈ శిక్షను విధించింది. పదేళ్ల మైనర్ పిల్లవాడిపై రెండేళ్ల పాటు లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. దీంతో పాటు రూ. 5 లక్షల జరిమానాను విధించింది.…