ఒక సినిమా రికార్డుని ఇంకో సినిమా బ్రేక్ చెయ్యడం అనేది మామూలే. ప్రతి ఇండస్ట్రీలో ఏ సినిమా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా ఎదో ఒక రికార్డ్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అయితే ఆమిర్ ఖాన్ క్రియేట్ చేసిన ఒక రికార్డ్ మాత్రం కొన్ని సంవత్సరాలుగా టాప్ లోనే ఉంది. దంగల్ మూవీతో ఆమిర్ ఖాన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాశాడు. హిందీ బాక్సాఫీస్ దగ్గర మాత్రమే దాదాపు నాలుగు వందల కోట్లు కలెక్ట్…