తన మేన మామ యింటి వెళుతున్న ఓ మైనర్ బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పాడిన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో రామ్‌గఢ్ ప్రాంతంలోని తన మేనమామ ఇంటికి వెళ్లేందుకు బాలిక మధ్యాహ్నం 3.40 గంటలకు బసుకినాథ్ బస్టాండ్‌కు చేరుకుంది. ఆమైనర్ బాలిను గమ్యస్థానానికి తీసుకెళ్తానని ఓఆటో డ్రైవర్ ముందుకొచ్చాడు. అప్పటికే అందులో మరొక అమ్మాయి కూర్చుంది. అయితే.. అరగంట ప్రయాణం చేసిన తర్వాత డ్రైవర్ వారిని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లాడు. వారు…