The Auto Driver Assaulted The Girl: 14ఏళ్ల బాలికపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం.. కాలువిరగొట్టి రోడ్డుపై పడేసిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన మేన మామ యింటి వెళుతున్న ఓ మైనర్ బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పాడిన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో రామ్‌గఢ్ ప్రాంతంలోని తన మేనమామ ఇంటికి వెళ్లేందుకు బాలిక మధ్యాహ్నం 3.40 గంటలకు బసుకినాథ్ బస్టాండ్‌కు చేరుకుంది. ఆమైనర్ బాలిను గమ్యస్థానానికి తీసుకెళ్తానని ఓఆటో డ్రైవర్ ముందుకొచ్చాడు. అప్పటికే అందులో మరొక అమ్మాయి కూర్చుంది. అయితే.. అరగంట ప్రయాణం చేసిన తర్వాత డ్రైవర్ వారిని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లాడు. వారు ఎక్కడికి అని ప్రశ్నించగా.. ఆప్రదేశంలో వారిని కిందికి దిగమని వారిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే.. ఆటోలో ఉన్న మరో మహిళ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది.
దీంతో.. 14 ఏళ్ల బాలిక అతని చేతికి చిక్కింది. ఆబాలికపై అత్యాచారానికి పాల్పడుతుండటంతో.. ఆబాలిక ప్రతిఘటించింది. దీంతో ఆబాలికను అతను తీవ్రంగా కొట్టాడు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన పడేశాడు. ఆబాలిక కాళ్లు విరిగిన బాలిక కదలలేని స్థితిలో రాత్రంతా అక్కడే ఉండిపోయింది. ఉదయాన్నే కాళ్లు ఈడ్చుకుంటూ సహాయం కోరుతూ కేకలు వేసింది. ఆబాలికను స్థానికులు గుర్తించి మహిళా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఆటోడ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
Astrology : ఆగస్టు 22, సోమవారం దినఫలాలు
Also Read
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!