క్రికెట్ హిస్టరీలో వైభవ్ సూర్యవంశీ అద్భుతం అంటూ దిగ్గజ క్రికెటర్స్ కితాబిస్తున్నారు. భారత క్రికెట్ కు స్టార్ క్రికెటర్ అంటూ 14 ఏళ్ల సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీ అరంగేట్రంలో అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి బిహార్ యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో విఫలమైన కొద్ది రోజుల తర్వాత ఆడిన ఈ ఇన్నింగ్స్, సూర్యవంశీని త్వరలో సీనియర్ భారత జట్టులో…