125cc బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీలు మెస్మరైజ్ చేసే ఫీచర్లతో సరికొత్త మోడల్స్ ను రూపొందించి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. నేటి 125cc బైక్‌లు మైలేజీకి మాత్రమే కాకుండా, వేగం, స్టైల్, టెక్నాలజీ తో ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా కొత్త బైక్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? రూ. లక్ష లోపు ధరలో బెస్ట్ బైక్ ఉత్తమ ఫీచర్స్ ఉండాలనుకుంటున్నారా? అయితే యూత్, రోజువారీ రైడర్ల కోసం…
భారతదేశంలో లెక్కకు మించిన బైకులు అమ్మకానికి ఉన్నాయి. అయితే చాలామంది సరసమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. మనం పోషించే బైక్స్ కాకుండా మనల్ని పోషించే బైక్స్ గురించి తెలుసుకుందాం..