అమెరికాలోని ఒక స్టార్టప్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత చిన్న ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసింది. దీనికి టినీ ఏఐ పాకెట్ ల్యాబ్ అనే పేరు పెట్టారు. ఈ సూపర్ కంప్యూటర్ పవర్ బ్యాంక్ సైజ్‌లో ఉంది మరియు కేవలం 300 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. దీని చిన్న పరిమాణం కారణంగా గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్‌లో “ప్రపంచంలోనే చిన్న మినీ పీసీ”గా ధృవీకరించబడింది. టినీ ఏఐ పాకెట్ ల్యాబ్ 120 బిలియన్ పారామీటర్లతో కూడిన…