రియల్‌మీ త్వరలో మరో కొత్త టాబ్లెట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్యాడ్ 2 లాంచ్ అయిన రెండు సంవత్సరాల తర్వాత, కంపెనీ త్వరలో భారత్ లో రియల్‌మీ ప్యాడ్ 3ని విడుదల చేయొచ్చని సమాచారం. జనవరి 6న రియల్‌మీ 16 ప్రో సిరీస్ 5Gతో పాటు కంపెనీ ఈ కొత్త టాబ్లెట్‌ను విడుదల చేయొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. లాంచ్ కు ముందే, రాబోయే టాబ్లెట్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. రియల్‌మీ ప్యాడ్…