SSC Exams : నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్‌లో పదవ తరగతి తెలుగు ప్రశ్నపత్రం ఆలస్యంగా చేరడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్ష ప్రారంభ సమయానికి ఇంకా ప్రశ్నపత్రం రాకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా అన్ని పరీక్షా కేంద్రాలకు సమయానికి ప్రశ్నపత్రాలను పంపిణీ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, బాయ్స్ హైస్కూల్‌కు ప్రశ్నపత్రం చేరేందుకు గంటకు పైగా ఆలస్యం అయింది.…
టెంత్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్ కొండాపూర్‌లో అరెస్ట్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహాం రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నారాయణ అరెస్ట్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారు. మూడేళ్ల…