మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని వాళ్లు ఉండరు.. స్వయం కృషితో పైకొచ్చిన హీరో.. అందుకే తెలుగు ఇండస్ట్రీలోని వారంతా ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు.. ఏజ్ పెరుగుతున్న సినిమాలను వదలడం లేదు.. కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. చిరంజీవి దూకుడుకు అవాక్కవుతున్నారు సినీ ప్రేక్షకులు.. అయితే చిరంజీవి గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గానూ ఆయనకు ప్రభుత్వం ఇటీవలే…