సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో ‘105 మినిట్స్’ అనే టైటిల్ తో ‘హన్సిక’ ఒక సినిమా చేస్తుంది. గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న హన్సిక, ‘105 మినిట్స్’ సినిమా చేస్తుంది అనగానే హన్సిక అభిమానుల్లో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్…