SBI SO 2024 Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ తోపాటు అనేక ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 19 జూలై నుండి 8 ఆగస్టు 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చేయాలి. ఇక ఈ నోటిఫికేషన్ లో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 750 ఫీజు…