అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి కీలక పాత్రల్లో విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో ‘1000 వర్డ్స్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. ఈ సినిమాకు శివ కృష్ణ సంగీతం, మ్యాస్ట్రో పీవీఆర్ రాజా నేపథ్య సంగీతం అందించారు. సినిమాటోగ్రఫర్‌గా శివ రామ్ చరణ్ పని చేశారు. ఈ సినిమా స్పెషల్ షోను ఇటీవల ప్రదర్శరించారు. స్పెషల్ షోను వీక్షించిన అనంతరం.. రేణూ దేశాయ్ మాట్లాడుతూ..…