కింగ్ ఖాన్ ని బాక్సాఫీస్ బాద్షాగా మళ్లీ నిలబెట్టింది పఠాన్ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా షారుఖ్ హీరోగా జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ వెయ్యి కోట్లకి చేరువలో ఉంది. ఈ వీకెండ్ లోపు వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉన్న పఠాన్ సినిమా బాలీవుడ్ కి పూర్వవైభవం తెస్తుంది. బాయ్కాట్ ట్రెండ్ కారణంగా క్రైసిస్ లో ఉన్న బాలీవుడ్ ని షారుఖ్ ఖాన్…
మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో షారుఖ్ ఖాన్. వరల్డ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో అనే ట్యాగ్ ని ఇంటి పేరుగా మార్చుకున్న కింగ్ ఖాన్ లేటెస్ట్ సినిమా 2018లో వచ్చింది, అది కూడా ఫ్లాప్. బాక్సాఫీస్ బాద్షా అనే క్రెడిబిలిటీని సొంతం చేసుకున్న షారుఖ్ హిట్ కొట్టే పదేళ్ళు అయ్యింది. అంటే ఆల్మోస్ట్ దశాబ్ద కాలంగా షారుఖ్ కి హిట్ లేదు, అయిదేళ్లుగా అసలు సినిమానే రిలీజ్…