టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా… ఊఊ అంటావా అంటూ సాగిన ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అస్సలు సామ్ ఐటెం సాంగ్ కి పనికొస్తుందా అన్నవారందరు ఈ సాంగ్ చూసాకా ఉక్కు మీద వేలేసుకున్నారు. అమ్మడి హాట్ హాట్ డ్రెస్సులు.. అంతకు మించి కైపెక్కించే చూపులు ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో కొత్త రికార్డును…