Nikhil Abburi : చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులగా చేసిన తర్వాత పెద్దయ్యాక ఇండస్ట్రీలోనే కీలక నటులుగా ఎదుగుతున్నారు. కొందరు హీరోలుగా కూడా మారుతున్నారు. తాజాగా అలాంటి నటుడి గురించే చర్చ జరుగుతోంది. నాగచైతన్య, తమన్నా కాంబోలో సుకుమార్ తీసిన 100% లవ్ అందరికీ గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో క్యూట్ గా ఓ బుడ్డోడు ఉంటాడు. తమన్నాకు ఫుల్ సపోర్టుగా నిలుస్తుంటాడు. ఆ బుడ్డోడు సత్యంరాజేశ్ ను ఆటపట్టించే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. అతని పేరే నిఖిల్…