తాజాగా బుల్లెట్ బైక్ పేలి సుమారు పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. డ్రైవింగ్‌లో ఉన్న బుల్లెట్ బండి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్ననివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పోలీసు అధికారికి మంటలు అంటుకున్నాయి. ఎన్నికల సందర్భంగా ఆదివారం పాతబస్తీలోని మొగల్తూరు పీఎస్ పరిధిలో ఎఫ్ఎస్టీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇది ఇలా ఉండగా.. Also Read: Kannappa: బాబోయ్.. మంచు విష్ణు “కన్నప్ప” టీజర్ లాంచ్…