తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ హనుమాన్ ‘.. ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. జనవరి 11న వేసిన ప్రీమియర్ షోలతో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ తర్వాత షోలు, స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది.. ఇటీవలే రూ. 100 కోట్లను క్రాస్ చేసింది.. ఇక ఇప్పుడు రూ.200 కోట్ల గ్రాస్ మార్క్…