Lowest targets successfully defended by South Africa in T20Is: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా కింగ్స్‌టౌన్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పసికూన నేపాల్‌పై దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ నిర్ణీత 20 ఓవరల్లో ఏడు వికెట్లకు 115 పరుగులు చేయగా.. నేపాల్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. నేపాల్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు…