Samantha Getting Trolled Brutally: నేటి సోషల్ మీడియా యుగంలో నోరు జారడం ఎంత ప్రమాదమో ట్వీట్లు, పోస్టులు జారడం కూడా అంతే ప్రమాదం.. ఎందుకంటే ఇప్పుడు చేసే కామెంట్లు కొన్నేళ్ల తరువాత కూడా మనని ఇబ్బంది పెట్టొచ్చు. ఇప్పటికే చాలా మంది ఇలా ఎప్పుడో చేసిన కామెంట్ల వల్ల ఇబ్బంది పడగా ఇప్పుడు సమంత ఆ లిస్టులో చేరింది. అసలు విషయం ఏమిట�