Xiaomi CIVI 5 Pro: షియోమీ (Xiaomi) కంపెనీ కొత్త సివి (CIVI) సిరీస్ ఫోన్ అయిన షియోమీ CIVI 5 Pro ని ఈ నెలలో చైనా మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది విడుదలైన CIVI 4 Proకి అప్డేటెడ్ గా ఇది రాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రకారం ఈ ఫోన్ మేటల్ ఫ్రేమ్‌తోనూ, స్టైలిష్ డిజైన్‌తోనూ, నాలుగు ఆకర్షణీయమైన రంగుల్ల�