Female Fan Apologises To Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో మాత్రమే కాకుండా.. కెప్టెన్‌గా కూడా తేలిపోయాడు. దాంతో హార్దిక్‌పై ముంబై ఇండియన్స్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో తీవ్ర విమర్శలు గుప్�