లాంగ్ డ్రైవ్ చేస్తూ మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా? హైవేల్లో కనిపించే హోటళ్లలో గదులు అద్దెకు తీసుకోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే సమయంలో కారులోనే పడుకుందామంటే కాళ్లు చాపుకోలేం, సరిగా నిద్ర కూడా పడదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రూ. 99 చెల్లిస్తే సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది. లాంగ్ డ్రైవ్ అయినా, ఫ్యామిలీ ట్రిప్ అయినా మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వడం చాలా అవసరం. కానీ…