Google AI Plus: గూగుల్ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ‘గూగుల్ AI ప్లస్’ (Google AI Plus) ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఇది అందుబాటులోకి వచ్చింది. సరసమైన ధరలో గూగుల్ అత్యాధునిక AI మోడల్స్, ఫీచర్లను వినియోగదారులకు అందించడమే ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రధాన లక్ష్యం. గూగుల్ AI ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో, వినియోగదారులు జెమినీ యాప్ (Gemini app) లో జెమినీ 3 ప్రో (Gemini 3 Pro) యాక్సెస్ పొందుతారు. అంతేకాకుండా…