Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home One Day World Cup Yuvraj Singh Made Interesting Comments On Team India

Yuvraj Singh: ఏంటి రోహిత్ వరల్డ్ కప్ కోసం రన్స్ దాచి పెట్టుకుంటున్నావా..?

Published Date :August 12, 2023 , 6:55 pm
By NTV WebDesk
Yuvraj Singh: ఏంటి రోహిత్ వరల్డ్ కప్ కోసం రన్స్ దాచి పెట్టుకుంటున్నావా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 2023లో అట్టర్ ఫ్లాప్ అయిన రోహిత్ శర్మ, వెస్టిండీస్ టూర్‌లో ఓ టెస్టు సెంచరీ కొట్టాడు. 2007లోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసిన రోహిత్, 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కలేదు. దీంతో రిటైర్ అయ్యేలోగా వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని గెలవాలని రోహిత్ అనుకున్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్ లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువరాజ్ లాంటి ప్లేయర్ టీమిండియాలో ప్రస్తుతం లేరు.

Read Also: Prakash Raj: మణిపూర్ మండిపోతుంటే పార్లమెంటులో సమస్య పరిష్కారంపై మాట్లాడారా..?

అయితే, టీమిండియాపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేడు.. కొన్నేళ్లుగా అతని బ్యాటు నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు అని యువీ తెలిపాడు. కానీ 2019 వరల్డ్ కప్ ముందు కూడా రోహిత్ ఫామ్‌లో లేడు.. అప్పుడు నన్ను కలిశాడు. నేను రోహిత్ శర్మకు ఒక సలహా ఇచ్చాను.. ఆ తర్వాత.. వరల్డ్ కప్‌లో ఏకంగా 5 సెంచరీలను బాదేశాడు అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా వరల్డ్ కప్ ముందు రోహిత్ ఫామ్‌లో లేడు.. ప్రపంచ కప్ కోసమే పరుగులన్నీ దాచిపెట్టుకుంటున్నాడు.. ప్రతీదానికీ ఓ కారణం ఉంటుందని నేను నమ్ముతా.. నా విషయంలోనూ ఇదే జరిగింది అని యువరాజ్ సింగ్ అన్నాడు.

Read Also: Business Idea: తక్కువ పెట్టుబడితో అదిరిపోయే బిజినెస్.. లక్షల్లో ఆదాయం..

ధోనీ మంచి లీడర్, అయితే అతనికి మంచి జట్టు దొరకడం వల్లే వరల్డ్ కప్స్ సాధించాడు అని యువరాజ్ సింగ్ అన్నాడు. అయితే, రోహిత్ కూడా మంచి లీడరే.. అతని ఐపీఎల్ ట్రాక్ రికార్డు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అయితే వరల్డ్ కప్ గెలవాలంటే మంచి జట్టు కూడా కావాలి.. టీమిండియాకు సరైన మిడిల్ ఆర్డర్ లేదు.. ఓపెనర్లు త్వరగా అవుటైతే మిడిల్ ఆర్డర్ లో ఆడగల ప్లేయర్లు ప్రస్తుత జట్టులో కనిపించడం లేదు.. ఇలాంటి జట్టుతో భారత్ వరల్డ్ కప్ గెలవడం చాలా కష్టమేనంటూ యువరాజ్ సింగ్ కామెంట్స్ చేశాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • rohit sharma
  • Team India
  • world cup2023
  • Yuvraj Singh

తాజావార్తలు

  • Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!

  • Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!

  • Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

  • IMD Rain Alert: ఢిల్లీకి తీవ్ర తుఫాన్ హెచ్చరిక.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions