Hulk Hogan: డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండరీ హల్క్ హోగన్ కన్నుమూత
- డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండరీ హల్క్ హోగన్ కన్నుమూత
- ఫ్లోరిడాలోని ఇంట్లో గుండెపోటుతో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండరీ, ఐకానిక్ సూపర్ స్టార్ హల్క్ హోగన్(71) కన్నుమూశారు. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హల్క్ హోగన్ అసలు పేరు టెర్రీ జి.బొలియా. అమెరికాలోని జార్జియాలో 1953 ఆగస్టు 11న జన్మించారు. 1980, 90లో ప్రముఖ స్టార్‌ల్లో ఒకరిగా నిలిచారు.
ఇది కూడా చదవండి: HHVM : బాయ్ కాట్ ట్రెండ్.. వీరమల్లుకు కలిసొచ్చిందే..
Also Read
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
గతేడాది అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌తో పాటు ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా ఒక కార్యక్రమంలో షర్ట్ విప్పి..టీషర్ట్ చించుకుని ఉద్రేకంగా ప్రసంగించారు. అనంతరం హోగన్‌ను ట్రంప్ అభినందించారు.
ఇది కూడా చదవండి: Myntra: మింత్రాకు ఝలక్ ఇచ్చిన ఈడీ.. రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై కేసు నమోదు..!
హల్క్ హోగన్.. డబ్ల్యూడబ్ల్యూఈలో ఆరు ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నారు. సినిమాలు, టెలివిజన్ షోల్లో కూడా హోగన్ హంగామా సృష్టించారు. వీటిలో VH1లో అతని జీవితం గురించి రియాలిటీ షో ‘హొగన్ నోస్ బెస్ట్’ కూడా ఉంది. ఇక 2016లో సెక్స్ టేప్ దావాలో 115 మిలియన్లు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
హల్క్ హోగన్ మృతి పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం తెలిపారు. గొప్ప స్నేహితుడ్ని కోల్పోయినట్లు చెపపారు. హోగన్ గొప్ప హృదయం గలవాడని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
Donald J. Trump Truth Social 07.24.25 01:41 PM EST pic.twitter.com/ZeSdUavDgv
— Fan Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) July 24, 2025
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!