Trump: ట్రంప్ రాకతో యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో గందరగోళం.. అభిమానుల ఆగ్రహం
- ట్రంప్ రాకతో యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో గందరగోళం
- అభిమానుల ఆగ్రహం.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో టెన్నిస్ ప్రియులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ట్రంప్ వస్తుండడంతో ఆట ఆలస్యంగా మొదలైంది. దీంతో అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవంగా ట్రంప్ వస్తున్నట్లు ఎవరికీ తెలియలేదు. అలాంటి సమాచారం కూడా మైకుల్లో ప్రకటించలేదు. కానీ హఠాత్తుగా ఆయన బిగ్ స్క్రీన్‌పై కనిపించారు. దీంతో ట్రంప్ రాకతోనే యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్ మ్యాచ్ ఆలస్యం అయిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్.. ప్రారంభ తేదీ ఎప్పుడంటే..!
Also Read
- FIFA World Cup: సెనెగల్పై 'కిలియన్ ఎంబాపే' డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
- FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
- Rohit Sharma: 'అతనికి ప్రతిభ పుట్టుకతో రాలేదు..' రోహిత్ శర్మపై రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ICC Women's T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
కార్లోస్ అల్కరాజ్-జానిక్ సిన్నర్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. చూసేందుకు ఆర్థర్ ఆషే స్టేడియానికి ట్రంప్ వచ్చారు. అయితే ఆయన రాక కారణంగా అరగంట పాటు ఆలస్యం అయింది. భద్రతా సిబ్బంది తనిఖీలు చేయడం.. మ్యాచ్‌కు ఆటంకం కలగడంతో టెన్నిస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి వేదిక దగ్గర ట్రంప్ వస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం. సడన్‌గా తెరపై కనిపించారు. ట్రంప్ కారణంగా అభిమానులెవరూ సంతోషంగా లేరని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Tollywood : టాలీవుడ్ ఆడియన్స్ మార్పు కోరుకుంటున్నారా.. స్టార్ డైరెక్టర్స్ ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా…?
The U.S. Open just showed Donald Trump on the screen for a second time and he got booed for 30 seconds straight.
Fans are pissed off. This is the clip that he didn't want you to see. pic.twitter.com/AxJDCgNcLC
— First To Hear It (@firsttohearit) September 7, 2025
తాజావార్తలు
-
Microsoft Surface Pro: OLED డిస్ప్లే, 16GB RAM, ప్రీమియం ఫీచర్లతో.. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో ల్యాప్‌టాప్ విడుదల
-
SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్‌ను..!
-
FIFA World Cup: సెనెగల్పై ‘కిలియన్ ఎంబాపే’ డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ మూవీ స్టోరీ లీక్
-
Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!