IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్‌ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
- వరుస విజయాలతో ప్రపంచ కప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన..
- భారత్ ఆధిపత్యం ప్రపంచ క్రికెట్లో పెరుగుతుండటంతో పాక్ పై తీవ్ర ఒత్తిడి..
- పాపం భారత్ డామినేషన్‌ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్ అంటూ నెటిజన్స్ ట్రోల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేసిన దాడులను దాయాది దేశం ఎదుర్కోలేక మన ముందు మోకరిల్లింది. దీంతో అక్కడి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతునే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఆసియా కప్ లో పాక్ తో టీమిండియా మూడు మ్యాచ్ లు ఆడింది.. అందులో మూడింట్లో ఘగ విజయం సాధించి, దాయాది దేశం పరువు తీసింది. తమ ముందు పాక్ నిలిచే అవకాశం లేదని సూర్యకుమార్ యాదవ్ సేన నిరూపించింది.
Read Also: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్
Also Read
- Captain Rajat Patidar: ఎట్టకేలకు కెప్టెన్సీ కొట్టేసిన రజత్ పాటిదార్.. సంతోషంలో ఆర్సీబీ ఫ్యాన్స్..
- Success Story: నీరజ్ చోప్రాను మట్టి కరిపించిన రుమేష్ పతిరాగే ఎవరు..? అతడికి క్రికెట్‌తో సంబంధం ఏంటి..?
- CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
- IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్‌తో తలపడనున్న ఇండియా..
మరోవైపు, మహిళల వన్డే వరల్డ్ కప్ లో సేమ్ సీన్ రిపీట్ అయింది. టీమిండియా వరుస విజయాలతో ప్రపంచకప్‌లో దూసుకుపోతుండగా, పాకిస్థాన్ మాత్రం ఆ ఒత్తిడిని భరించలేక పోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ప్రదర్శనపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, పాక్ జట్టు ఆట తీరు, వ్యూహాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. క్రీడా ప్రపంచంలో భారత్ ఆధిపత్యం రోజు రోజుకీ పెరుగుతుండటంతో, పాకిస్థాన్ అభిమానులు, ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత బౌలర్ల దూకుడు, అద్భుతమైన బ్యాటింగ్, ఫిట్నెస్ స్థాయితో పాటు అన్నింట్లో పాకిస్థాన్ జట్టుతో పోల్చలేని స్థితికి టీమిండియా ప్లేయర్స్ ఎదిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, భారత్ అన్ని విభాగాల్లో (అటు పురుషులు, మహిళల జట్లు) వరుస విజయాలతో టాప్ ర్యాంక్‌లో నిలుస్తుండగా, పాకిస్థాన్ మాత్రం దారుణ ఓటములతో వెనక బడిపోతుంది. పాపం, భారత్ డామినేషన్‌ను తట్టుకోలేని స్థితికి పాక్ చేరిందన్న కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!