T20 World Cup Final Live Updates : క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది..! పొట్టి క్రికెట్ ప్రపంచంలో అత్యంత కీలకమైన క్షణం ఆసన్నమైంది. టీ20 ప్రపంచకప్ టైటిల్ వేటలో అగ్రశ్రేణి జట్లు భారత్ , న్యూజిలాండ్ అమీతూమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఒకవైపు అజేయమైన ఫామ్‌తో దూసుకుపోతున్న టీమ్ ఇండియా.. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో ఎప్పుడూ ప్రమాదకరంగా మారే కివీస్ జట్టు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరుగుతున్న ఈ రసవత్తర పోరులో గెలిచి, ప్రపంచ కప్‌ను ముద్దాడేది ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
స్టేడియంలో హోరెత్తుతున్న ప్రేక్షకుల కేరింతలు.. మైదానంలో ఆటగాళ్ల మధ్య పోటాపోటీ పోరాటం.. ప్రతి బంతికి మారుతున్న సమీకరణాలు..! ఈ మెగా ఫైనల్‌కు సంబంధించిన ప్రతి వికెట్, ప్రతి సిక్స్, ప్రతి బంతి అప్‌డేట్‌ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం. ప్రపంచ విజేతగా నిలిచేది భారతా..? లేక కివీస్ అద్భుతం చేయనుందా? ‘బాల్ టూ బాల్’ లైవ్ అప్‌డేట్స్..
-
హిస్టరీ రిపీట్.. మూడోసారి విశ్వవిజేతగా భారత్
T20 World Cup Final : హిస్టరీ రిపీట్. టీ20 వరల్డ్ కప్ విజేత భారత్. మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన ఇండియా.
-
న్యూజిలాండ్ స్కోర్ 154/9
18 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 154/9. క్రీజులో లాకీ ఫెర్గూసన్ (3), జాకబ్ ఆండ్రూ డఫీ (1).
-
9వ వికెట్
T20 World Cup Final : 9వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్. 152 పరుగుల వద్ద మిచెల్ సాంట్నర్ (43) ఔట్.
-
న్యూజిలాండ్ స్కోర్ 152/8
17 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 152/8. క్రీజులో లాకీ ఫెర్గూసన్ (2), మిచెల్ సాంట్నర్ (43).
-
16 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్
16 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 143/8. క్రీజులో లాకీ ఫెర్గూసన్ (1), మిచెల్ సాంట్నర్ (37).
-
8వ వికెట్
T20 World Cup Final : 8వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్. 141 పరుగుల వద్ద మాట్ హెన్రీ(0) ఔట్.
-
7వ వికెట్
T20 World Cup Final : 7వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్. 141 పరుగుల వద్ద డారిల్ జేమ్స్ నీషమ్ (17) ఔట్.
-
న్యూజిలాండ్ స్కోర్ 139/6
15 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 139/6. క్రీజులో జేమ్స్ నీషమ్ (8), మిచెల్ సాంట్నర్ (35).
-
న్యూజిలాండ్ స్కోర్ 134/6
14 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 134/6. క్రీజులో జేమ్స్ నీషమ్ (6), మిచెల్ సాంట్నర్ (34).
-
న్యూజిలాండ్ స్కోర్ 128/6
13 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 128/6. క్రీజులో జేమ్స్ నీషమ్ (4), మిచెల్ సాంట్నర్ (31).
-
6వ వికెట్
T20 World Cup Final : 6వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్. 124 పరుగుల వద్ద డారిల్ మిచెల్ (17) ఔట్.
-
న్యూజిలాండ్ స్కోర్ 119/5
12 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 119/5. క్రీజులో డారిల్ మిచెల్ (17), మిచెల్ సాంట్నర్ (26).
-
న్యూజిలాండ్ స్కోర్ 103/5
11 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 103/5. క్రీజులో డారిల్ మిచెల్ (15), మిచెల్ సాంట్నర్ (12).
-
న్యూజిలాండ్ స్కోర్ 88/5
T20 World Cup Final : 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 88/5. క్రీజులో డారిల్ మిచెల్ (2), మిచెల్ సాంట్నర్ (11).
-
న్యూజిలాండ్ స్కోర్ 83/5
9 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 83/5. క్రీజులో డారిల్ జోసెఫ్ మిచెల్ (1), మిచెల్ జోసెఫ్ సాంట్నర్ (7).
-
5వ వికెట్
T20 World Cup Final : 5వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్. 72 పరుగుల వద్ద టిమ్ (52) ఔట్.
-
న్యూజిలాండ్ స్కోర్ 72/
8 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 72/4. క్రీజులో టిమ్ (52), డారిల్ జోసెఫ్ మిచెల్ (0).
-
4వ వికెట్
T20 World Cup Final : 4వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్. 70 పరుగుల వద్ద మార్క్ (3) ఔట్.
-
న్యూజిలాండ్ స్కోర్ 52/3
ముగిసిన పవర్ ప్లే. 6 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 52/3. క్రీజులో టిమ్ (35), మార్క్ (1).
-
న్యూజిలాండ్ స్కోర్ 47/3
5 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 47/3. క్రీజులో టిమ్ (31), మార్క్ (0).
-
మూడో వికెట్
T20 World Cup Final : మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్. 47 పరుగుల వద్ద ఫిలిప్స్ (5) ఔట్.
-
న్యూజిలాండ్ స్కోర్ 36/2
4 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 36/2. క్రీజులో టిమ్ (24), ఫిలిప్స్ (1).
-
రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
T20 World Cup Final : రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్. 32 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర (1) ఔట్
-
న్యూజిలాండ్ స్కోర్ 32/1
మూడు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 32/1. క్రీజులో టిమ్ (21), రచిన్ రవీంద్ర (1).
-
మొదటి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
T20 World Cup Final : మొదటి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్. 31 పరుగుల వద్ద ఫిన్ అలెన్ (9) ఔట్.
-
న్యూజిలాండ్ స్కోర్ 25/0.
రెండో ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 25/0. క్రీజులో ఫిన్ అలెన్ (4), టిమ్ (20).
-
న్యూజిలాండ్ స్కోర్ 4/0
మొదటి ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ 4/0. క్రీజులో ఫిన్ అలెన్ (3), టిమ్ (0).
-
ముగిసిన భారత్ బ్యాటింగ్
T20 World Cup Final : ముగిసిన భారత్ బ్యాటింగ్. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసిన టీమిండియా. కివీస్ లక్ష్యం 256 పరుగులు.
-
భారత్ స్కోర్ 231/5
19 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 231/5. క్రీజులో శివం దూబె (2) తిలక్ వర్మ (8).
-
హర్దిక్ పాండ్యా ఔట్.
5వ వికెట్ కోల్పోయిన భారత్. 226 పరుగుల వద్ద హర్దిక్ పాండ్యా (18) ఔట్.
-
భారత్ స్కోర్ 220/4
18 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 220/4. క్రీజులో హర్దిక్ పాండ్యా (12) తిలక్ వర్మ (5).
-
భారత్ స్కోర్ 211/4
17 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 211/4. క్రీజులో హర్దిక్ పాండ్యా (4) తిలక్ వర్మ (4).
-
4వ వికెట్ కోల్పోయిన భారత్
T20 World Cup Final : 4వ వికెట్ కోల్పోయిన భారత్. 204 పరుగుల వద్ద సూర్య కుమార్ యాదవ్ (0) ఔట్.
-
మూడో వికెట్ కోల్పోయిన భారత్
మూడో వికెట్ కోల్పోయిన భారత్. 204 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ (54) ఔట్.
-
రెండో వికెట్ కోల్పోయిన భారత్
రెండో వికెట్ కోల్పోయిన భారత్. 203 పరుగుల వద్ద సంజూ శాంసన్ (89) ఔట్.
-
ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ
ఇషాన్ కిషన్‌హాఫ్ సెంచరీ. 23 బంతుల్లో 50 పరుగులు చేసిన ఇషాన్ కిషన్. 4 సిక్స్‌లు, 4 ఫోర్లు.
-
భారత్ స్కోర్ 191/1
14 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 191/1. క్రీజులో శాంసన్ (88) ఇషాన్ కిషన్ (43).
-
భారత్ స్కోర్ 171/1
13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 171/1. క్రీజులో శాంసన్ (69) ఇషాన్ కిషన్ (42).
-
భారత్ స్కోర్ 161/1
12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 161/1. క్రీజులో శాంసన్ (63) ఇషాన్ కిషన్ (34).
-
సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ. 33 బంతుల్లో 50 పరుగులు చేసిన శాంసన్. 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 137/1. క్రీజులో శాంసన్ (50) ఇషాన్ కిషన్ (27).
-
భారత్ స్కోర్ 127/1
10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 127/1. క్రీజులో శాంసన్ (48) ఇషాన్ కిషన్ (19).
-
భారత్ స్కోర్ 115/1
9 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 115/1. క్రీజులో శాంసన్ (41) ఇషాన్ కిషన్ (14).
-
భారత్ స్కోర్ 110/1
8 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 110/1. క్రీజులో శాంసన్ (38) ఇషాన్ కిషన్ (12).
-
అభిషేక్ శర్మ ఔట్
మొదటి వికెట్ కోల్పోయిన భారత్. 98 పరుగుల వద్ద అభిషేక్ శర్మ (52) ఔట్.
-
భారత్ స్కోర్ 97/0
7 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 97/0. క్రీజులో శాంసన్ (38) అభిషేక్ శర్మ (52).
-
పవర్‌ప్లే ముగిసే సరికి
T20 World Cup Final : పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ స్కోర్ 92/0. క్రీజులో శాంసన్ (33) అభిషేక్ శర్మ (51). ఈ సీజన్లో ఫాస్టెస్ట్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ .. హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్.
-
భారత్ స్కోర్ 92/0
ఆరో ఓవర్ ముగిసే సరికి భారత్ స్కోర్ 92/0. క్రీజులో శాంసన్ (33) అభిషేక్ శర్మ (51).
-
అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ
అభిషేక్ శర్మ దూకుడు. 18 బంతుల్లో 51 పరుగులు.
-
భారత్ స్కోర్ 72/0
ఐదో ఓవర్ ముగిసే సరికి భారత్ స్కోర్ 72/0. క్రీజులో శాంసన్ (33) అభిషేక్ శర్మ (31).
-
భారత్ స్కోర్ 51/0.
నాల్గో ఓవర్ ముగిసే సరికి భారత్ స్కోర్ 51/0. క్రీజులో శాంసన్ (24) అభిషేక్ శర్మ (23).
