SRH : సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్.. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే కనీసం ఇప్పటి నుంచైనా దూకుడు పెంచాల్సిందే.. అయితే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు పోరాడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. కాలి కండరాల గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది.
Read Also : Foot Baller : శృంగారం కోసం సాక్స్ లో కండోమ్..
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
కాగా ధనాధన్ లీగ్ లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. మొత్తం 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే గత మ్యాచ్ లోనే వాషింగ్టన్ సుందర్ ఫామ్ లోకి వచ్చాడు. మొదటి ఆరు మ్యాచ్ ల్లో ప్లాప్ అయిన అతను ఢిల్లీ క్యాపిటల్స్ పై బ్యాట్ తోనూ.. బంతితోనూ విధ్వంసం సృష్టించాడు. మొదటి 6 మ్యాచ్ ల్లో ఒక వికెట్ పడగొట్టని ఈ స్పిన్నర్ ఢిల్లీపై 3వికెట్లు తీసుకున్నాడు. అది కూడా ఓకే ఓవర్ లోనే.. అనంతరం బ్యాటింగ్ లోనూ 15 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఫీల్డింగ్ లోనూ మెరిశాడు.
Read Also : Yasangi : యాసంగి మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు నిర్ణయం
ఇలా ఆల్ రౌండ్ ప్రదర్శనతో కమ్ బ్యాక్ ఇచ్చిన ఆనందం సన్ రైజర్స్ కు ఎక్కువ రోజులు నిలవలేదు. మోకాలి గాయంతో వాషింగ్టన్ సుందర్ తప్పుకోవడంతో ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఇక ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం ( ఏప్రిల్ 29 ) ఈ మ్యాచ్ జరుగనుంది. మరి గత మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో ఓటమికి సన్ రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి.. అయితే రూ. 13 కోట్లు పెట్టీ మరీ కొన్న ఓపెనర్ హ్యారీ బ్రూక్ వరుసగా విఫలమవ్వడం సన్ రైజర్స్ టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తుంది.

తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!