Rinku singh: పెళ్లికి రెడీ అయిన యంగ్ క్రికెటర్.. ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్?
- పెళ్లికి రెడీ అయిన యంగ్ క్రికెటర్
- ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్!
- ఈ ఏడాదే పెళ్లి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ హీరో రింకూ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక రోల్ ప్లే చేస్తుంటాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ముచ్చెమటలు పట్టిస్తాడు. ఐపీఎల్ లో అసాధారణ ప్రతిభ కనబర్చి టీమిండియాలో స్థానం సంపాదించాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవాలనుకునే వారికి, యంగ్ ప్లేయర్స్ కు రోల్ మోడల్ గా నిలిచాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు రింకూ సింగ్ కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింటా హల్ చల్ చేస్తుంది. అది మరేదో కాదు. రింకూ సింగ్ వివాహానికి సంబంధించింది. త్వరలోనే రింకూ సింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీతో ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ త్వరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని నెట్టింటా గట్టిగా ప్రచారం జరుగుతోంది.
Also Read
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
- Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
అయితే ఎంగేజ్మెంట్, పెళ్లి విషయంపై ఇటు రింకూ సింగ్ కానీ, అటు ప్రియా సరోజ్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకుని, ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇంతకీ ప్రియా సరోజ్ ఎవరనీ నెట్టింటా సెర్చ్ చేస్తున్నారు రింకూ ఫ్యాన్స్. ఇంతకీ ఆమె ఎవరంటే.. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న తుఫానీ సరోజ్ కూతురు ప్రియా సరోజ్. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ప్రియా సరోజ్, అతి పిన్న వయసులో లోక్‌సభలో అడుగుపెట్టిన ఎంపీల్లో ఒకరు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!