RCB Twitter Hacked: ఆర్సీబీ ట్విట్టర్ హ్యాక్..పేరే మార్చేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఏకంగా ఆ ఖాతా పేరునే మార్చేశారు. అంతేకాకుండా ఆ ప్రొఫైల్ నుంచి NFT సంబంధిత ట్వీట్లను కూడా పోస్ట్ చేశారు. ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఆర్సీబీ ఒకటి. అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న బెంగళూరు టీమ్ సోషల్ మీడియా ఖాతా ఇంతకుముందు కూడా హ్యాక్‌కు గురైంది. తాజాగా ఈ జట్టు ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి దానికి Bored Ape Yacht Club అని పేరు మార్చారు. అలాగే, ఆర్సీబీ లోగో, ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా చేంజ్ చేశారు. ఆ ఖాతాలో NFT సంబంధిత ట్వీట్లను కూడా పోస్ట్ చేశారు. తమ అధికారిక వెబ్‌సైట్ గురించి కూడా సమాచారం ఇచ్చారు.
Rohit Sharma: నవ్వులు పూయించిన రోహిత్ శర్మ..వైరల్ వీడియో
Also Read
- Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
ఆర్సీబీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా ఈ టీమ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ జట్టు ట్విట్టర్ ఖాతాలను రెండుసార్లు హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఆగస్టు 2022లో ఈ టీమ్ యూట్యూబ్ చానెల్‌ను కూడా హ్యాక్ చేశారు. “మా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. కొన్ని గంటల క్రితం తిరిగి వచ్చింది. మేము ఇప్పుడు యాక్సెస్‌ను తిరిగి పొందగలిగాం. హ్యాకర్లు పెట్టిన ట్వీట్‌ను మేం ఖండిస్తున్నాం. తొలగించిన ఆ ట్వీట్ నుండి ఎలాంటి కంటెంట్‌ను ఆమోదించం. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము” అని ఆర్సీబీ అప్పట్లో ట్వీట్ చేసింది.
ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా టాప్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ మాత్రం నెగ్గలేకపోయింది. ప్రతి సీజన్‌లో ప్రత్యర్థుల్ని భయపెట్టేలా కనిపించే ఈ టీమ్ అంచనాల్ని మాత్రం అందుకోలేకపోయింది. ఈ ఏడాది మినీ వేలంలో రీస్ టోప్లే, విల్ జాక్స్ లాంటి ప్లేయర్లను తీసుకుంది. మరి ఈసారైనా టైటిల్ నెగ్గి ఫ్యాన్స్‌కు ఖుషీ చేస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!