ఐపీఎల్‌లో ముంబైపై, బెంగళూరు ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 54 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు… 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. కోహ్లీ, మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై 18 ఓవర్లకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ హ్యాట్రిక్‌తోపాటు ఏకంగా 4 వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాశించాడు. హర్షల్‌కు తోడు స్పిన్నర్ చాహల్ 4 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2.75 ఎకానమీతో 3 వికెట్లు తీశాడు.
ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశారు. ఛేజింగ్‌లో ముంబైకి మంచి ఓపెనింగ్ ఇచ్చారు రోహిత్ శర్మ, డీకాక్. రోహిత్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 43 పరుగులు చేయగా… క్వింటన్ డీకాక్ 23 బంతుల్లో 4 ఫోర్లు బాది 24 పరుగుల భాగస్వామ్యం అందించాడు.అయితే ఓపెనింగ్ బాగున్నా వీరిద్దరూ అవుటైన తర్వాత ముంబై చతికిలపడింది. ఒక్క ఆటగాడు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. దీంతో 18.1 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ముంబై ఆలౌటైంది. దీంతో ఏకంగా 54 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం కైవసం చేసుకుంది.
Also Read
- KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
- IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
- Tags
- ipl 2021
- mumbai indians
- RCB
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?