మోకాలు పై కూర్చోకపోవడానికి కారణాలు చెప్పిన డికాక్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ కనిపిస్తుంది. ప్రతి జట్టు దీనికి మద్దతుగా మ్యాచ్ ప్రారంభానికి ముందు మోకాళ్లపైన కూర్చుంటుంది. అయితే వెస్టిండీస్ , సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ ఓ వివాదానికి తెర లేపింది. అయితే ఈ ప్రారంభ సమయంలో అందరూ మోకాళ్లపైన కూర్చోవాలని సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లకు ఆ జట్టు బోర్డు సూచించింది. కానీ దాని ఆ జట్టు మాజీ కెప్టెన్ ప్రస్తుత ఓపెనట్ క్వింటన్ డికాక్ ఒప్పుకోలేదు. అలాగే ఆ మ్యాచ్ ఆడటానికి అతని ఇద్టపడలేదు అని వార్తలు వచ్చాయి. అయితే తాను చేసిన పనికి తాజాగా క్షమాపణలు చెప్పాడు డికాక్. నేను బోర్డుతో మాట్లాడిన తర్వాత నాకు అర్ధం అయిందని అన్నాడు. మోకాలు పైన కూర్చోవడం సంతోషంగా ఉంది అని అన్నాడు. అయితే మొదట బోర్డు ఆదేశాన్ని జారీ చేయడంతో నా హక్కులు హరించబడ్డాయని భావించానని చెప్పిన డికాక్ ఇప్పుడు క్షమాపణలు కోరుతూ ప్రస్తుతం నన్ను అది చేయమంటే చేస్తాను అని అన్నాడు.
Also Read
- Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
- Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
తాజావార్తలు
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!