టీ20 ప్రపంచ కప్ : పాక్ కోచ్ గా మాథ్యూ హేడెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో దాదాపు అన్ని క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇక ఏ మధ్యే పాకిస్థాన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కానీ అదే సమయంలో ఆ జట్టు హెడ్ కోచ్ అయిన మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ అయిన వకార్ యూనిస్ తమ బాధ్యతల నుండి తప్పుకున్నారు. దాంతో పాక్ బోర్డు ఆలోచనలో పడింది. ఇక తాజాగా పాక్ బోర్డు జట్టు హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మాథ్యూ హెడెన్, బౌలింగ్ కోచ్‌గా వెర్నన్ ఫిలండర్‌ను నియమించారు. అయితే హెడెన్ రాకతో జట్టులో ఉత్సహం పెరుగుతుందని బోర్డు భావిస్తుంది. ఇక బాబర్ ఆజమ్ సారథ్యంలో పాక్ జట్టు ఈ టోర్నీలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
పాకిస్థాన్ జట్టు : బాబర్ ఆజమ్ (c), షాదాబ్ ఖాన్ (vc), ఆసిఫ్ అలీ, అజామ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మహ్మద్ హఫీజ్, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (wk), మొహమ్మద్ వసీం, షాహీన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.
Also Read
- John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
- IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
- IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
తాజావార్తలు
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!