పాక్ టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్, పాక్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన టూర్ పూర్తి గా రద్దైంది. ఇవాళ పాక్ లోని రావల్పిండి స్టేడియం లో మొదటి వన్డే.. ఇవాళ రద్దు అయింది. భద్రతా సమస్యల కారణంగా ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ రద్దు అయింది. అయితే.. మొదటి మ్యాచ్ రద్దు అయినట్లు ప్రకటించిన కొద్ది సేపటి క్రితమే.. పాక్ టూర్ ను కూడా పూర్తి గా రద్దు చేసుకుంటున్నట్లు.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. భద్రతా సమస్యల నేపథ్యం లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. కాగా… పాక్ – న్యూజిలాండ్ మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉందన్న సంగతి తెలిసిందే.
Also Read
- Tags
- cricket
- new zealand
- Pakistan
తాజావార్తలు
-
The India Story : ప్లేట్లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా?
-
Fatima Sana: చాలా బాధగా ఉంది.. ఇక మమ్మల్ని ఆ అల్లానే కాపాడాలి!
-
Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
ట్రెండింగ్
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!