MS Dhoni: ధోనీకి మోకాలి శస్త్రచికిత్స.. ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మోకాళ్ల నొప్పులకు ఓ ఆయుర్వేద వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటున్నాడు. తన సొంతూరు రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టు కింద కూర్చుని వైద్యం చేసే వందన్ సింగ్ ఖేర్వార్ వద్ద ధోనీ చికిత్స పొందుతున్నాడు. క్యాల్షియం లోపం కారణంగా ధోనీకి మోకాళ్ల నొప్పులు వచ్చినట్లు వైద్యులు తెలియజేశారు. అయితే ఎంతమంది వైద్యం చేసినా ధోనీకి ఉపశమనం లభించలేదు. అయితే తన తల్లిదండ్రుల సూచనతో చెట్టుకింద వైద్యం చేసే వందన్ సింగ్ వద్దకు వెళ్లగా ధోనీ ఎవరో తెలియకుండానే ఆయన వైద్యం చేశారట. అయితే తనకు వైద్యం చేసిన వందన్ సింగ్‌కు ధోనీ ఎంత చెల్లించాడో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.
Read Also: Electric Scooters: నాలుగో స్థానానికి ఓలా ఢమాల్.. ఫస్ట్ ప్లేస్‌లో?
Also Read
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ధోనీకి తనకు మూలికా వైద్యం చేస్తున్న వందన్ సింగ్‌కు ఒక్కో డోస్‌కు రూ.40 మాత్రమే చెల్లిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో రూ.20 కన్సల్టేషన్ ఫీజు కాగా మరో రూ.20 మెడిసిన్ ఖర్చు అని తెలుస్తోంది. అయితే తన వద్ద చికిత్స కోసం ధోనీ ఓ సామాన్యుడిలా తరచూ వస్తుంటాడని వందన్ సింగ్ ఖర్వార్ వెల్లడించారు. ఓ సెలెబ్రిటీ అనే గర్వం ధోనీలో కొంచెం కూడా కనిపించదని తెలిపారు. ప్రతి నాలుగు రోజులకోసారి మోకాలి నొప్పికి చికిత్స కోసం ధోనీ తన వద్దకు వస్తుంటాడని వివరించారు. ధోనీ వచ్చాడనే విషయం తెలిసి వెంటనే గ్రామస్తులు తన ఆసుపత్రికి చేరుకుంటారని, వారిని నిరాశకు గురి చేయకుండా ధోనీ అందరితోనూ సెల్ఫీలు దిగుతుంటాడని వందన్ సింగ్ పేర్కొన్నారు. కాగా మోకాలి నొప్పి మినహా ధోనీ ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని, అతడు ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదని సమాచారం అందుతోంది.
తాజావార్తలు
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు