IPL 2022 Auction: దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. రూ.15.25 కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2022 వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కోసం తీవ్రమైన పోటి నెలకొంది.. దీంతో.. అత్యధికంగా 15. 25 కోట్ల రూపాయలు పలికాడు ఈ యువ క్రికెటర్.. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై ఇండియన్స్.. మళ్లీ వేలంలో పోటీ పడి దక్కించుకుంది. ఇక, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఇషాన్ కోసం గట్టి ప్రయత్నమే చేసింది.. దీంతో వేలంలో హోరాహోరీ నెలకొంది. డబ్బులు ఖర్చు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించే సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఏకంగా ఓ దశలో ఇషాన్‌పై రూ.14 కోట్లు కూడా పెట్టేందుకు రెడీ అయ్యింది.. కానీ, ముంబై ఇండియన్స్ అందరికంటే ఎక్కువగా రూ.15.25 కోట్లకు ఇషాన్ ను దక్కించుకుంది. దీంతో.. ఇవాళ జరిగిన తొలి రోజు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఇషాన్ కిషన్..
Read Also: KCR: రాహుల్‌పై బీజేపీ సీఎం వ్యాఖ్యలు.. నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి..!
Also Read
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
- Mitchell Starc History: మిచెల్ స్టార్క్ నయా చరిత్ర.. టెస్టు క్రికెట్లో లెఫ్ట్ ఆర్మ్ రారాజు!
ఇక, అంతకు ముందు శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ 12. 25 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు), స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు), వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను రిటైన్ చేసుకున్న విషయం విదితమే.
- Tags
తాజావార్తలు
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
-
Uttar Pradesh: మహిళలకు రూ.50,000.. సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
-
CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
-
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
-
Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!