Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Kl Rahul Tests Positive For Covid 19

KL Rahul: అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు.. కరోనా ముద్దాడింది

Published Date :July 22, 2022 , 7:59 am
By NTV WebDesk
KL Rahul: అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు.. కరోనా ముద్దాడింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

KL Rahul Tests Positive For Covid 19: భారత టాపార్డర్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అదృష్టం ఇతనికి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే.. దరిద్రం ముద్దాడేసుకుంటోంది. ఇటీవల జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న ఈ ఆటగాడు.. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టీ20 సిరీస్, ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యాడు. సర్జరీ అనంతరం భారత్‌కి తిరిగొచ్చిన అతడు.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలోనే సెలెక్షన్ కమిటీ అతడ్ని వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్‌కు విశ్రాంతినిచ్చి, టీ20 సిరీస్‌కు ఎంపిక చేసింది. దీంతో.. ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకొని, వెస్టిండీస్ గడ్డకు పయనమవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. ఇంతలోనే కేఎల్ రాహుల్‌కి ఊహించని షాక్ తగిలింది. చికిత్స తర్వాత కోలుకున్నాడని ఆనందించేలోపు ఇతడు కరోనా బారినపడ్డాడు. తద్వారా.. వచ్చే వారం విండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు రాహుల్ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. కేఎల్ రాహుల్‌తో సన్నిహితంగా మెలిగిన వారిని సైతం పరీక్షిస్తున్నారు.

కాగా.. శుక్రవారం నుంచి వెస్టిండీస్, భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌లో భారత జట్టుకి శిఖర్ ధావన్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇంతకుముందు ధవన్ శ్రీలంక పర్యటనలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కి విశ్రాంతి ఇవ్వడంతో.. సెలెక్షన్ కమిటీ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వన్డే సిరీస్ తర్వాత ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs wi
  • KL Rahul
  • KL Rahul Covid 19
  • KL Rahul Surgery
  • Shikhar Dhawan

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions