Jitesh Sharma: టాపార్డర్ కుప్పకూలాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.. జితేష్ శర్మ శాపనార్థాలు
- టాపార్డర్ కుప్పకూలాలని దేవుడిని ప్రార్థి్స్తాను..
- జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడితేనే నేను హీరోను అవుతాను: జితేష్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jitesh Sharma: టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ జితేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో వివాదానికి దారి తీశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు, తాను బ్యాటింగ్‌కు వచ్చే పరిస్థితుల గురించి నిజాయితీగా చెప్పాడు. అయితే, నేను ఆడే జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలాలని ఆ దేవుడిని ప్రార్థిస్తుంటాను అని చెప్పుకొచ్చారు. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వెళ్లడం వల్ల నాకు హీరో అయ్యే ఛాన్స్ వస్తుందని జితేశ్ శర్మ చెప్పుకొచ్చారు. కాగా ఇలాంటి వ్యాఖ్యలు అరుదుగా వినిపిస్తాయని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
Read Also: Tamil Nadu: పెళ్లికి ఒప్పుకోలేదని లవర్ని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు..
Also Read
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా ఘనత..
అంతేకాదు, జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయడం తనకు ఎంతో ఇష్టమని జితేష్ శర్మ తెలిపారు. సవాళ్లను ఎదుర్కోవడం నాకు చాలా ఇష్టం.. టీమ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వెళ్లి పరిస్థితిని పూర్తిగా మార్చే మ్యాజికల్ ఇన్నింగ్స్ ఆడాలని నేను కోరుకుంటా.. అప్పుడు జట్టును ఆదుకునే ఛాన్స్ వస్తుంది అని పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్లో వేగంగా రన్స్ సాధించే సామర్థ్యం ఉన్న జితేశ్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Jitesh Sharma about how he handle pressure ⏬
Video Courtesy: AB Devilliers 360 YT https://t.co/wFTtSEB6xq pic.twitter.com/ssPBcivNED
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) February 26, 2026
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!