MI vs KKR: ఇషాన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు.. కేకేఆర్పై ముంబై ఇండియన్స్ గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MI vs KKR: ముంబై బ్యాటర్ల ముందు కోల్కతా నైట్ రైడర్స్ విధించిన లక్ష్యం చాలలేదు. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ మెరుపులతో కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ అద్భుత శతకం మరుగునపడింది. ఫలితంగా కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయిన 17.4 ఓవర్లలోనే ముంబై ఛేదించింది. ఇషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీనికి తోడు ఫామ్ లేక తంటాలు పడుతున్న సూర్య కుమార్ యాదవ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. కేవలం 25 బాల్స్ లోనే 43 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 30, టిమ్ డేవిడ్ 24, రోహిత్ శర్మ 20 పరుగులు చేయడంతో ముంబై సులభంగా విజయం సాధించింది. కేకేఆర్ బౌలర్లలో సుయాస్ శర్మ రెండు వికెట్లు తీయగా.. ఠాకూర్, వరణ్ చక్రవర్తి, ఫెర్గూసన్ తలో వికెట్ తీశారు.
Read Also: Vikram: అన్నా.. నీకు పెళ్లీడు కొచ్చిన కొడుకు ఉన్నాడు.. నువ్వే ఇలా ఉంటే ఎలా..?
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ భారీ స్కోర్ సాధించింది. యంగ్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. అండ్రూ రస్సెల్ 21 పరుగులు చేశాడు. అయితే కేకేఆర్ బ్యాటర్లలో మిగతా వారంతా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 వికెట్లు పడగొట్టగా, కామెరూన్ గ్రీన్, డ్యూన్ జాన్ సెన్, పీయూష్ చావ్లా, మెరిడిత్ ఒక్కో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..