RCB vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియంలో.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో.. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ ల్లో మూడింటిలో గెలిచి మంచి జోరు మీదుంది రాజస్థాన్. కాగా.. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోనే కొనసాగాలని చూస్తుంది. మరోవైపు.. బెంగళూరు నాలుగు మ్యాచ్ లు ఆడి ఒక్క మ్యాచ్ లోనే గెలుపొందారు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఆర్సీబీ చూస్తోంది. ఇక.. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తరుఫున బ్యాటింగ్ ఆల్ రౌండర్ సౌరవ్ చౌహన్ ఎంట్రీ ఇస్తున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్:
విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదర్, మ్యాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్, సౌరవ్ చౌహన్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, దాగర్, టోప్లే, సిరాజ్, యశ్ దయాల్.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్:
జోష్ బట్లర్, జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, బర్గర్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
-
Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
-
Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
-
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?