Riyan Parag Youtube: హాట్ అందాల కోసం తెగ వెతికాడు.. పరాగ్ అన్న పెద్ద ఆటగాడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ananya Panday Hot in Youtube Search History of Riyan Parag: ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ప్లేఆఫ్స్‌లో ఓడిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరడంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు ఊహించని విజయాలు అందించాడు. 17వ సీజన్లో 14 ఇన్నింగ్స్‌ల్లో 52 సగటు, 149 స్ట్రైక్‌రేటుతో 573 పరుగులు చేశాడు. దాంతో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. రియాన్ ఆటపై అందరూ ప్రశంసలు కురిపించారు. అయితే ఐపీఎల్ 2024 ముగిసి ఒక్క రోజు కాకముందే అతడు విమర్శల పాలయ్యాడు. రియాన్ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ అభ్యంతరకరమైన కంటెంట్‌తో ఉండడమే ఇందుకు కారణం.
సోమవారం 22 ఏళ్ల రియాన్ పరాగ్ లైవ్ స్ట్రీమింగ్కు వచ్చాడు. ఈ లైవ్ స్ట్రీమింగ్ సమయంలో అతడు యూట్యూబ్‌లో ఓ సాంగ్ కోసం సెర్చ్ చేశాడు. సెర్చ్ బాక్స్‌పై క్లిక్ చేయగానే.. సెర్చ్ హిస్టరీ కనిపించింది. అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సారా అలీఖాన్, అనన్య పాండే పేర్లు కనిపించాయి. అయితే వారి పేర్ల పక్కనే హాట్ అని ఉండడమే ఇప్పుడు అతడు వార్తల్లో నిలవడానికి కారణమైంది. హీరోయిన్స్ హాట్ అందాల కోసం రియాన్ పరాగ్ సెర్చ్ చేశాడన్న మాట.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: BCCI-Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పోస్ట్.. అప్లై చేసిన మోడీ, అమిత్ షా!
యూట్యూబ్ సెర్చ్ హిస్టరీని రియాన్ పరాగ్ హైడ్ చేయకపోవడంతో.. అతడి పర్సనల్ హిస్టరీ కాస్త పబ్లిక్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘హీరోయిన్స్ హాట్ అందాల కోసం వెతికిన పరాగ్’, ‘పరాగ్ అన్న పెద్ద ఆటగాడే’, ‘హాట్ అందాల కోసం కుర్రోడు ఆరాటపడుతున్నాడే’ అంటూ నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రియాన్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. ఇంతకముందు కూడా మైదానంలో వింత సెలెబ్రేషన్స్, సోషల్ మీడియాలో పోస్ట్‌లతో వివాదాల్లో చిక్కుకున్నాడు.
Search history of riyan Parag
“Sara ali khan hot”
“Virat Kohli”
“Ananya Pandey Hot” pic.twitter.com/CW49IwqldH
— ً (@KohliMyHeart) May 27, 2024
తాజావార్తలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!