RCB Victory Parade Stampede: ఆర్సీబీ విక్టరీ పరేడ్.. తొక్కిసలాటకు ప్రధాన కారణం ఇదే..
- ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో తీవ్ర విషాదం..
- చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట..
- తొక్కిసలాటలో 11 మంది మృతి, 37 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 సీజన్ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేపట్టిన విక్టరీ పరేడ్‌లో అపశృతి నెలకొంది. ఈ విక్టరీ పరేడ్‌కు అభిమానుల భారీ సంఖ్యలో రావడంతో.. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు ఒక్కసారిగా లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించినట్లు సమాచారం. మరో 37 మంది వరకు గాయపడినట్లు టాక్. చిన్నస్వామి స్టేడియంలోకి ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక్కసారిగా దూసుకు రావడంతో పోలీసులు వారిని కట్టడి చేయలేక చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం, ఈ తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also: RCB Victory Rally: స్టేడియం బయట ఆర్తనాదాలు.. లోపల కొనసాగుతున్న వేడుకలు..!
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
అయితే, ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏమిటంటే.. ఆర్సీబీ జట్టు అభిమానులు ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియంలోకి రావడానికి ప్రయత్నిస్తుండగా సరైన సమయంలో గేట్లు ఓపెన్ చేయకపోడం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులు వాటిని తోసుకుంటూ ముందుకు దూసుకొచ్చారు.. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
VIDEO | Child faints outside Bengaluru's Chinnaswamy Stadium as a massive crowd gathers to celebrate Royal Challengers Bengaluru's IPL 2025 victory.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz)' pic.twitter.com/fFqKswmm3y
— Press Trust of India (@PTI_News) June 4, 2025
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..