ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్ కతా నైట్ రైడర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట లక్నో బ్యాటింగ్ చేస్తుంది. ఈ క్రమంలో.. లక్నో బ్యాటర్ దీపక్ హుడా కొట్టిన షాట్ ను కేకేఆర్ ఫీల్డర్ రమణదీప్ సింగ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో.. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టాండ్స్ లో కూర్చున్న టీమ్ యజమాని షారుక్ ఖాన్ కూడా లేచి…