Virat Kohli Six: విరాట్ కోహ్లీ సింగిల్ హ్యాండ్ సిక్సర్.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli’s One Handed Six Video: ఐపీఎల్ 2024లో భాగంగా ధర్మశాల వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. సెంచరీ చేజార్చుకున్నా.. ముచ్చైటన సిక్సర్లతో కోహ్లీ అభిమానులు అలరించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆరు సిక్సర్లు బాదగా.. అందులో సింగిల్ హ్యాండ్ సిక్సర్ ప్రత్యేకంగా నిలిచింది.
పంజాబ్ కింగ్స్ యువ పేసర్ విధ్వత్ కవెరప్ప బౌలింగ్‌లో ‘కింగ్’ విరాట్ కోహ్లీ సింగిల్ హ్యాండ్ సిక్స్ బాదాడు. ఇన్నింగ్స్ 7వ ఓవర్ తొలి బంతికి విరాట్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి.. మిడాఫ్ మీదగా ఒంటి చేత్తో సిక్స్ బాదాడు. ఈ షాట్ చూసిన అందరూ షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామ్ కరన్ వేసిన స్లో బంతిని మోకాలిపై కూర్చొని బాదిన సిక్సర్ కూడా హైలైట్‌గా నిలిచింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Akshaya Tritiya 2024: నేడు ‘అక్షయ తృతీయ’.. బంగారం కొనడానికి అనుకూల సమయం ఇదే!
అంతకుముందు విధ్వత్ కవెరప్ప బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఔటయ్యే ప్రమాదం నుంచి రెండు సార్లు బయటపడ్డాడు. పరుగుల ఖాతా తెరవకుముందు, 10 పరుగుల స్కోర్ వద్ద రెండుసార్లు లైఫ్ లభించింది. మొదటి ఓవర్‌లో విరాట్ షాట్‌కు యత్నించి.. గాల్లోకి బంతిని లేపాడు. వెనక్కి పరిగెత్తుతూ వెళ్లిన అశుతోష్ బంతిని అందుకోలేకపోయాడు. మూడో ఓవర్ చివరి బంతికి విరాట్ ఇచ్చిన క్యాచ్‌ను రొసో నేలపాలు చేశాడు. షార్ట్ కవర్‌లో ఉన్న రొసో గాల్లో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత కింగ్ మరో అవకాశం ఇవ్వలేదు. చివరకు అర్షదీప్ బౌలింగ్‌లో రొసో చేతికి చిక్కాడు.
What an amazing shot by Virat kohli 😳@imVkohli #RCBvsPBKS pic.twitter.com/BDdcQgLC70
— Ritu Gurjar (@Ritugurjar111) May 9, 2024
Going..Going..GONE!
Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN
— IndianPremierLeague (@IPL) May 9, 2024
తాజావార్తలు
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!