Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Pbks Vs Mi Rohit Sharma Ready To Play 250 Ipl Match

PBKS vs MI: పంజాబ్‌తో ముంబై ఢీ.. రోహిత్‌ శర్మకు స్పెషల్ మ్యాచ్!

Published Date :April 18, 2024 , 1:57 pm
By Sampath Kumar
PBKS vs MI: పంజాబ్‌తో ముంబై ఢీ.. రోహిత్‌ శర్మకు స్పెషల్ మ్యాచ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rohit Sharma set for big landmark in IPL: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో గురువారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్, ముంబై జట్లు విజయం కోసం పోరాడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండు విజయాలు మాత్రమే సాధించిన ఇరు జట్లు.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ ముంబై మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మకు స్పెషల్ కానుంది.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటర్ రోహిత్‌ శర్మకు ఈ మ్యాచ్‌ 250వది కావడం విశేషం. దాంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. హిట్‌మ్యాన్ గత మ్యాచ్‌లో సెంచరీ చేసి చేయడం కూడా ఈ మ్యాచ్‌కు హైప్‌ క్రియేట్‌ అయింది. రోహిత్ ఆట కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. హిట్‌మ్యాన్ మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను పంజాబ్‌ తమ సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ.. హిట్‌మ్యాన్ అభిమానులే ఎక్కువగా ఉండే అవకాశ ఉంది. చూడాలి మరి స్పెషల్ మ్యాచ్‌లో రో’హిట్’ అవుతాడో లేదో.

Also Read: T20 World Cup 2024: ఎంఎస్ ధోనీని ఒప్పించడం కష్టమే: రోహిత్ శర్మ

ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ ఇప్పటివరకు రెండు జట్లకు మాత్రమే ఆడాడు. ఐపీఎల్‌ ఆరంభంలో దక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్.. 2013 నుంచి ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. దశాబ్ద కాలంగా ముంబైకి సారథ్యం వహించిన హిట్‌మ్యాన్.. ఏకంగా ఐదు టైటిల్స్ అందించాడు. 2024 సీజన్ ముందు అనూహ్య పరిణామాల మధ్య కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్.. ప్రస్తుతం బ్యాటర్‌గా మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో రోహిత్ ఇప్పటివరకు 249 మ్యాచ్‌లు ఆడి 6472 రన్స్ చేశాడు. ఇందులో 2 శతకాలు, 42 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 109 నాటౌట్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2024
  • pbks vs mi
  • rohit sharma
  • Rohit Sharma 250 IPL Match
  • Rohit Sharma IPL

తాజావార్తలు

  • Kaushik Reddy : ప్రభుత్వానిది మైనింగ్ స్కామ్.. నా పర్సనాలిటీపై ఏడిస్తే ఎలా.?

  • Akhil Akkineni : అయ్యగారితో మారుతీ చర్చలు.. ఇద్దరికీ హిట్ కంపల్సరీ

  • Midhun Reddy: అమరావతి బిల్లుతో ప్రజలకు మేలు జరగదు.. మిధున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Dacoit: అడివి శేష్ ‘డెకాయిట్’ ప్రీ-రిలీజ్ హంగామా.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బిజినెస్!

  • Deputy CM Pawan Kalyan: నేతన్నలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలు.. వెల్లడించిన డిప్యూటీ సీఎం

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions