SRH vs KKR: పోరాడుతున్న కేకేఆర్.. 10 ఓవర్లలో పరిస్థితి ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Knight Riders Scored 96 With 4 Wickets Loss Against SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గట్టిగానే పోరాడుతోంది. మొదటి పది ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. మొదట్లోనే కేకేఆర్ జట్టు వరుసగా మూడు వికెట్లు కోల్పోయినా.. జగదీశన్, నితీశ్ రానా మాత్రం చితక్కొట్టేశారు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో అయితే కెప్టెన్ నితీశ్ తాండవం చేశాడు. అత్యంత వేగంతో క్లిష్టతరమైన బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని అతడు బౌండరీలు బాదాడు. అతని ఒక్క ఓవర్‌లోనే 28 పరుగులు కొట్టడంతో.. కేకేఆర్ స్కోర్ బోర్డ్ ఒక్కసారిగా పరుగులు పెట్టింది. కెప్టెన్ రెచ్చిపోవడంతో.. జగదీశన్ కూడా ఖాతా తెరువడం మొదలుపెట్టారు.
Pooja Hegde: పూజా.. నీ ప్యాంట్ చిరిగింది.. చూసుకో
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!

ఇలా వీళ్లిద్దరు ఎడాపెడా షాట్లు బాది.. కాసేపు ఎస్ఆర్‌హెచ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. నాలుగో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే.. ఆ జోష్‌లోనే జగదీశన్ ఒక భారీ షాట్ కొట్టబోయి ఔటయ్యాడు. మార్కండే ఓవర్‌లో షాట్ కొట్టగా.. అది నేరుగా మార్ర్కమ్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో.. 82 పరుగుల వద్ద జగదీశన్ పెవిలియన్ చేరాడు. ఇతడు ఔటయ్యాక ఆండ్రూ రసెల్ క్రీజులోకి వచ్చాడు. అయితే.. అతడు 11వ ఓవర్‌లో తొలి బంతికే ఔటయ్యాడు. కేకేఆర్ జట్టు ఇంకా లక్ష్యాన్ని ఛేధించాలంటే.. 9.5 ఓవర్లలో 133 పరుగులు చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి.. ఇది కేకేఆర్‌కు కత్తిమీద సాము వంటిదే. మరి.. కేకేఆర్ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!